APTF VIZAG: Ap polytechnic entrance exam notification and shedule

Ap polytechnic entrance exam notification and shedule

రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణా మండలి : ఆంధ్రప్రదేశ్ - మంగళగిరి. పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష ( పాలిసెట్ )- 2023.

2023-24 విద్యా సంవత్సరంనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ లలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక, విద్యా మరియు శిక్షణా మండలి, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారు  పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 ( పాలిసెట్ ) ను ఈ దిగువ తెలిపిన విధంగా నిర్వహించబోవుతున్నాము.


➡️పాలిసెట్ -2023 నకు హాజరగుటకు అర్హతలు :_ SSC లేదా తత్సమాన పరీక్షనందు ఉత్తీర్ణత మరియు SSC లేదా తత్సమాన పరీక్షకు ఏప్రిల్ - 2023 లో పరీక్షకు హాజరు కాబోతున్న విద్యార్థులు అర్హులు.


ముఖ్యమైన తేదీలు :

      

➡️ONLINE దరఖాస్తు ఫారం రూ.400/ ( OC/BC)


➡️ రూ.100/ (SC/ST )


➡️ONLINE ద్వారా దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.03.2023


➡️ONLINE దరఖాస్తుకు చివరి తేదీ : 30.04.2023


➡️పాలిసెట్ -2023 నిర్వహించే తేదీ : 10.05.2023


🖥️వెబ్సైట్ : https://polycetap.nic.in/

       

No comments:

Post a Comment