ఏపీలో ఎంట్రెన్స్ టెస్ట్ ల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి.
APEAPCET-2023 పరీక్షలకు సంబంధించి..
మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్,
మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 5న నిర్వహించే ECETకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 24, 25న జరిగే ICETకు దరఖాస్తులకు ఈనెల 20 నుంచి ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చింది.
No comments:
Post a Comment