ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను నివారించుటకు (సీనియర్ ఎస్ జి టి లకు ) సబ్జెక్టులను బోధించు సీనియర్ ఎస్ జి టి లకు నెలకు 2500 ప్రకారము అలవెన్స్ చెల్లించుటకు ఆదేశాలు జారి.
SGT లకు Rs 2500 సబ్జక్టు టీచర్ ఎలవెన్సు?
Vacant School Asst.Subject posts లో Subject Teachers గా SGTs ను deputation పై నియమించి నెలకు Rs 2500 చొప్పున Subject Teacher Allowance ఇవ్వాలని ఖాళీ School Asst పోస్టులన్నింటిలో వీరిని ఈ జనవరి నెల 12 లోపు నియమించాలని Ed dept principle secretary Sri praveen prakash గారు Memo No 1954884 dt 10.1.2023 ద్వారా CSE కు ఆదేశాలు జారీచేశారు. ఈ Deputed SGT లు సాధారణSGT ల కంటే diffrent గా ఉండేటందుకు motivation కోసం ఈ ఏర్పాట్లు చేశామని ఉత్తర్వులలో పేర్కొన్నారు
No comments:
Post a Comment