APTF VIZAG: HERB Pay Slip APP LATEST VERSION LINK

HERB Pay Slip APP LATEST VERSION LINK

Herb Pay Slip App జనవరి 18 న Latest వెర్షన్ 1.9 కి అప్డేట్ అయ్యింది.

ఈ Latest Version లో PAY SLIPS Optionతో పాటుగా అందరికీ EMPLOYEE Self Services ESS Option, APGLI Options ఇవ్వడం జరిగింది

 ESS ద్వారా మొబైల్, PAN, PF, PRAN, బ్యాంక్ వివరాలు etc... ఈ యాప్ ద్వారానే ఎడిట్ చేయవచ్చు. పే స్లిప్స్ pdf లోకి డౌన్లోడ్ చేయవచ్చు.

 క్రింది సైట్ లో కలదు.

https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

No comments:

Post a Comment