APTF VIZAG: పాఠశాలల ను అధికారులు విజిట్స్ చేసేటప్పుడు ఉపాధ్యాయులు గమనించు కోవలసిన అంశాలు

పాఠశాలల ను అధికారులు విజిట్స్ చేసేటప్పుడు ఉపాధ్యాయులు గమనించు కోవలసిన అంశాలు


పాఠశాలకు సమయానికి  వెళ్లడం

ప్రతిరోజు అసెంబ్లీ నిర్వహించడం

Apps అన్నీ అప్లోడ్ చెయ్యడం

టీచింగ్ నోట్స్ రాయడం

సిలబస్ కంప్లీట్ చెయ్యాడం

Year plans, Lessonplans రాయడం

నోట్స్ కరెక్షన్, Work books కరెక్షన్ చేయడం

అన్ని రకాల పరీక్ష పత్రాలు correction చేసి ఉండడం, ప్రిన్సిపుల్స్ వ్రాసి ఉంచడం

మార్కుల నమోదు అన్ని రిజిష్టర్లలో నమోదు చేసి సిద్ధం చేయడం

EMS (CSE ) నందు కూడా మార్కుల నమోదు చేసి ఉంచడం

MDM  మెనూ ప్రకారం అమలు చేయడం

పాఠశాల పరిశుభ్రoగా ఉంచడం

టీచర్ Attedance In--time, Out--time attedance  చెక్ చెయడం

C L అప్డేషన్ చెయడం

ఎగ్జామ్స్ పేపర్స్ భద్రపరచడం

All రికార్డ్స్ updation ఉంచడం

టీచర్ అటెండన్స్

Pupil అటెండన్స్

MDM రిజిస్టర్లు, rice, చిక్కిస్, eggs, daywise రిపోర్ట్స్,

staff order

CL Register

మూవ్మెంట్ రిజిస్టర్ట్

నాడు, నేడు పనులు all UCs

స్టాక్ Register

Roll particulers

School time టేబుల్

క్లాసువైస్ టైంటేబుల్

CCE grading రిజిస్టర్

drinking వాటర్ check చెయడం

App lo లీవ్స్ apply చేసి నప్పుడు leave apply ఐనది లేనిది check చెయ్యడం

అన్ని రకాల రికార్డ్స్, రిజిష్టర్స్, రిపోర్ట్స్ ప్రతిరోజు అప్ డేట్ చేసుకోవడం

Class Room,School Premices should be clean

విద్యార్థులు అందరూ యూనిఫామ్, షూస్ ధరించేటట్లు చూడడం

జగనన్న స్కూల్ బ్యాగ్  విద్యాకానుక తో విద్యార్థులు ఉండడం

తరగతి గది శుభ్రంగా ఉండడం, మరియు TLM తో తరగతిగది ఉండడం

నాడు నేడు పాఠశాలలో లైటులు, ఫ్యానులు కండీషన్ లో ఉండడం

టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం

టాయిలెట్లలో Running water ఉంఠేలా చూడడం

ఆయా సక్రమంగా పని చేసేటట్లు చూడడం

కిచెన్ షెడ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం

విద్యార్థులు అంతా MDM రుచిగా, శుచిగా ఉండీ తీసుకునేలా చూడడం. చిక్కీలు, ఎగ్స్ విషయంలో అంతా తీసుకునే చూడడం, సంబంధిత రికార్డులు సరిగా ఉండడం

PC సమావేశాలు నిర్వహించి తీర్మానాలు నమోదుచేయాలి. రిజిష్టర్  సరిచూసుకోవాలి


No comments:

Post a Comment