🪀 రేషనలైజేషన్ కి ఎఫెక్ట్ అయ్యిన జూనియర్ కాకుండా సీనియర్ విల్లింగ్ ఉంటే వారికి 5 పాయింట్స్ ఏమి రావు
🪀 ఎవరైనా సీనియర్ విల్లింగ్ ఉంటే వారిని డ్రాప్ బాక్స్ లో పెట్టుకుంటే వెంటనే తెలియజేస్తే స్టేట్ కి పంపించి Remove చేయిస్తాము, జూనియర్ తో అప్లై చేయించాలి.
🪀 2020 లో ట్రాన్స్ఫర్ లో రేషనలైజేషన్ కి ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు కూడా రేషనలైజేషన్ కి ఎఫెక్ట్ అయితే 5 పాయింట్స్ వస్తాయి, ప్రివియస్ పాయింట్స్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి.
🪀 5/8 సంవత్సరాల లోపల ఏమైనా spouse ఇంకా ఏమైనా స్పెషల్ పాయింట్స్ వాడుకున్నట్లైతే వారికి మరల ఆ స్పెషల్ పాయింట్స్ రావు, పెట్టుకోకూడదు.
🪀 Surplus వారికి 5 పాయింట్స్ వస్తాయి
🪀 2021 వారికి పాత స్టేషన్ పాయింట్స్ వస్తాయి.
🪀 ఈరోజు , రేపు అప్లికేషన్స్ అన్ని వెరిఫికేషన్ పూర్తి చేయాలి, రేపు సాయంత్రం 5 లోపు పూర్తి చేయాలి.
🪀 Un married , ప్రిఫరెన్సిల్ పాయింట్స్ ఇదివరకే ఉపయోగిస్తే ఆ పాయింట్స్ తీసేయ్యాలి.
No comments:
Post a Comment