APTF VIZAG: JVK 4 (2023-24) Measurement of students Feet / Shoe Size and Uploading in JVK App - Instructions Memo No.1/CMO-11/JVK/2022 dt.02.12.2022

JVK 4 (2023-24) Measurement of students Feet / Shoe Size and Uploading in JVK App - Instructions Memo No.1/CMO-11/JVK/2022 dt.02.12.2022

JVK అప్లికేషన్ Version 1.2.2 కి అప్డేట్ చేయడం జరిగింది. పాత యాప్ ను అన్ ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.

Click Here To Download Latest JVK 1.2.2 app

JVK 1.2.2 new version ను nadunedu.se.ap.gov.in/jvk 

website లో update చేయడం జరిగింది.

1.ఈ version లో 10 వ తరగతి విద్యార్ధులు display కారు.

2. ఇంతకు ముందు కొంతమంది HMs  15cms కన్నా తక్కువగా shoe size ను నమోదు చేయడం  జరిగింది. Minimum shoe size 15cms కాబట్టి వాటిని delit చేయడం జరిగింది. 15cms కంటే తక్కువ నమోదు చేసిన వారు మరలా ఆ విద్యార్ధులకు shoe size ను shoe size capture module లో నమోదు చేయాలి.

గమనిక 

Shoe size measurement grid paper పాఠశాలకు చేరిన తరువాత ప్రతీ విద్యార్ది foot size ను ఈ grid paper సహాయంతో measurement చేసి grid paper లో నిర్దేశించిన ప్రదేశంలో నమోదు చేసి ప్రదానోపాధ్యాయులు JVK APP లో  shoe size capture module లో upload చేయాలి. 

https://studentinfo.ap.gov.in/

JVK APP  UPDATED VERSION 1.2.1 RELEASED FOR UPDATE CHILDREN SHOE SIZE DETAILS  2023-24.

CLICK HERE TO DOWNLOAD JVK LATEST 1.2.1 APP


No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today