FA-2 MARKS నమోదు చేయు విధానం
https://studentinfo.ap.gov.in/
🆖స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
🆖డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
🆖డైప్ కోడ్ ఎంటర్ చేయాలి
🆖చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
🆖సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
🆖లాగిన్ అయ్యాక , ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
🆖అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి
🆖అందులో FA -2 Services ఓపెన్ చేయాలి
🆖అందులో
FA - 2 Marks Entry మీద క్లిక్ చేయాలి
🆖అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
🆖ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి క్లాస్ , సెక్షన్ , సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని , Get Details మీద క్లిక్ చేస్తే , పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి .
🆖అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA - 2మార్క్స్ ఎంటర్ చేయాలి .
🆖ఎంటర్ చేసిన మార్కులు సబ్మిట్ చేయాలి .
🆖ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA - 2 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు
💢Step 1 : https://studentinfo.ap.gov.in
💢Step2 : Dept login
💢Step3 : CCE Marks
💢Step 4 : Select FA - 2 services
💢Step 5 : Select FA2 Marks entry
💢Step 6 : Select Academic year ( 2022 - 23 )
No comments:
Post a Comment