నేడు సీనియార్టీ జాబితాలు!
కడప,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల seniority లిస్టులు అందుబాటులో ఉంచడం జరిగింది.
ట్రాన్స్ఫర్ లో సీనియారిటీ లిస్టులను డౌన్లోడ్ చేయడానికి మరియు గ్రీవెన్స్ అప్లై చేయడానికి అలాగే గ్రీవెన్స్ యొక్క స్టేటస్ను తెలుసుకోవడానికి ట్రాన్స్ఫర్ వెబ్సైట్లో కొత్త ట్యాబ్స్ ను ఇన్సర్ట్ చేయడం జరిగింది.
ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ జాబితాలను అన్ని జిల్లాల వారీగా సీఎస్ఈ వెబ్సైట్లో ఈ రోజు విడుదల
ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను https://teacherinfo.apcfss.in/ వెబ్సైట్ నందు ప్రచురించడమైనది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి సీనియార్టీ జాబితాను చూసుకోగలరు
https://transferappl2022.apcfss.in/downloadProvisionalSeniorityListService2022.apt
ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లైతే ఈ లింకు ద్వారా మీ అభ్యంతరాలు సమర్పించవచ్చు. అభ్యంతరాలు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
https://transferappl2022.apcfss.in/registerGrievance2022.apt
క్రింది లింక్ ద్వారా మీరు సమర్పించిన అభ్యంతరం యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు
https://transferappl2022.apcfss.in/ap22GrievanceStatus.apt
ఆ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది సీనియార్టీ జాబితాలను ఈ నెల 26న విడుదల చేస్తారు
https://transferappl2022.apcfss.in/downloadProvisionalSeniorityListService2022.apt
No comments:
Post a Comment