AP పదో తరగతి 2023 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసిన ప్రభుత్వం. సబ్జెక్ట్స్ వారీగా షెడ్యూల్.
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు..
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు.
ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 8న ఆంగ్లం.
ఏప్రిల్ 10న గణితం పరీక్ష .
ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం.
ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం.
ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు పరీక్ష.
18న వొకేషనల్ కోర్సు పరీక్ష.
No comments:
Post a Comment