అందరు ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు మరియు హెడ్మాస్టర్లకు విద్యామృత్ మహోత్సవం ఇన్నోవేటివ్ పెడగాగి మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ రూపకల్పన మరియు వాటిని దీక్ష ప్లాట్ఫామ్ పై అప్లోడ్ చేయు విధానం గురించి అవగాహన కల్పించుటకు 16-11-2022 ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఏపీ దీక్ష యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగును. కావున అందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇవ్వబడిన లింక్ ని
క్లిక్ చేసి తప్పక వీక్షించవలెను.
No comments:
Post a Comment