ఈ నెల 14వ తారీకు నుండి 19వ తారీఖు వరకు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రోజువారి కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది. అన్ని పాఠశాలలోనూ రోజువారి కార్యక్రమాలను నిర్వహించి గ్రంథాలయాల ఆవశ్యకత ఉపయోగము మొదలగు వాటి గురించి సవివరంగా తెలియజేయగలరని మనవి చేస్తున్నాను. ఈ షెడ్యూల్ ని డిప్యూటీ డిఈఓ కి, ఎంఈఓస్ కి, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ, చేరవేసి గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
Director, SCERT
No comments:
Post a Comment