అందరు PM SHRI పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కు మరియు ఎంఈఓ లకు సిఆర్పి లకు 15 -11- 22 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పీఎం శ్రీ పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఒకరోజు ఓరియంటేషన్ క్రింది లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం అగును.
కావున ఈ లింకును అంద రు పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేసి ఈరోజు ప్రసారమగు ఓరియంటేషన్ ప్రోగ్రాం కు హాజరగునట్లు చూడవలసిందిగా ఎంఈఓ లను మరియు సి ఆర్ పి లను కోరడమైనది.
https://youtu.be/t091Rww33KU
No comments:
Post a Comment