లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Banana - అరటి పండు
Usage : Monkeys Love to eat bananas.
Level : 2( 3,4 & 5 )
Cake - తీపి రొట్టె
Usage -My Mother made a cake on my birthday.
Level - 3(6,7&8)
Bake - అవెన్ లో వండుట
Usage - Mom is baking a cake.
Level - 4(9 &10)
Calorie- కెలొరీ
No comments:
Post a Comment