సాంకేతిక కారణాల వల్ల కౌశల్ పరీక్ష వ్రాయలేకపోయిన విద్యార్దులకు తేది 11-11-22 (శుక్రవారం) క్రింద తెలుపబడిన సమయాలలో నిర్వహించబడును.
8 వ తరగతి : ఉదయం 9.30AM- 11.30 AM మధ్య
9 వ తరగతి - 12.30PM - 1:3
10 వ తరగతి : 2:30PM -4:3
గమని
8 వ తరగతి విద్యార్దులు అందరికి మరల పరీక్ష రాయడనికి అవకాశం ఉన్న
9 వ తరగతి విద్యార్దులు పరీక్షకు ఈరోజు హాజరైన వారు మరల వ్రాయనవసరం లేదు. కొత్తగా వ్రాయాలనుకునే వారికి అవకాశం ఉంది
10 వ తరగతి విద్యార్దులు కు సాంకేతిక కారణలతో submit కాని విద్యార్దులు మరియూ కొత్తగా పరీక్షకు వ్రాయలనుకునే విద్యార్దులు వ్రాయవచ్చు
దయ చేసి ఈ మార్పులు గమనించి కౌశల్ టీమ్ కి సహకరించగలరు
ఈరోజు జరిగిన సాంకేతిక సమస్య కారణంగా ఏర్పడిన ఇబ్బందులకు మన్నించగలరు
లింక్ : https://www.citrineschools.com
పాస్ వర్డ్ : koushal2022
No comments:
Post a Comment