4 నుండి 10 వ తరగతి వరకు చదివే విద్యార్దులకు ఉచిత బైజూస్ కంటెంట్ కొరకు, తల్లితండ్రుల మొబైలు నెంబర్లను స్కూల్ అటెండన్స్ యాప్ లో 20 అక్టోబర్ లోపల అప్డేట్ చేయుటకు షెడ్యూల్ తో కూడిన మార్గదర్శకాలు విడుదల
Click Here to download proceedings
Byjus content installation
1) నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క స్మార్ట్ ఫోన్స్ నంబర్లు సేకరించవలెను.
2)30,000 విలువగల కంటెంట్ ఉచితంగా ఇవ్వబడుతుంది
3) ముగ్గురు పిల్లల వరకు ఒకటే ఫోన్ నెంబరు ఉన్న ఒక నెంబర్ సేకరించాలి.
4th class -14.10.2022
5th class-15.10.2022
6th class-17.10.2022
7th class-18.10.2022
9th class-19.10.2022
10th class-20.10.2022
.......... పై షెడ్యూల్ అనుసరించి సేకరించి, Student attendance app లో చివరిలో Byjus linkలో తరగతుల వారిగా ఫోన్ నెంబర్స్ ను అనగా (ఆన్రైడ్/టచ్ మొబైల్ ఉన్న ) అప్లోడ్ చేసుకోగలరు.
నోట్:- ప్రతీ రోజు మధ్యాహ్నం/
సాయంత్రం complete /incomplete రిపోర్టు వస్తుంది.
ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా class teacher's హెడ్మస్టర్ గారికి అందజేయాలి.
No comments:
Post a Comment