CSE వారు Rc no 14028 dt 6.10.2022 తో జరుగబోవు పదోన్నతులకు సంబంధించి "తాజా" గా మార్గ దర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
ఈ తాజా ఉత్తర్వుల ప్రకారము.
మెరిట్ కమ్ రోస్టర్ పధ్ధతిలో Initial Appointment Cader కు Seniority lists తయారు చేయాలి
ఒక ఉపాధ్యాయుడు 1 కంటె ఎక్కువ పదోన్నతులకు అర్హతలుండి వాటిలో ఒక పోస్టు పదోన్నతికి Relinquish ఇస్తే రెండో పోస్టు పదోన్నతికి ఒక సంవత్సరము తర్వాత మాత్రమే అవకాశమివ్వాలని RJD/DEO లకు ఆదేశాలు జారీ చేశారు
ZP/Govt లో Absorb అయిన Aided వారి సర్వీసు Zp/Govt School లో చేరిన తేదీ నుండి వర్తింపచేయాలి
ZP/Govt Schools Absorb అయిన Aided వారిని పదోన్నతులలో రిజర్వషన్ల కొరకు SC/ST/Ph Adequacy (15/6 /4%) కు పరిగణన లోకి తీసుకోవాలి
Special Schools లో ని School Asst posts కు పదోన్నతులు Separate గా Take up చేయబడును .ఆతేదీలు Intimate చేయబడును.
No comments:
Post a Comment