దేశంలో అన్ని సైనిక్ స్కూల్ లలో ప్రవేశాలకోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
All India Sainik school entrance exam 2023 application forms are available now
సైనిక పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల సైనిక పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం 6, 9వ తరగతులలో ప్రవేశాలకు నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈ ఈ-2023) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) విడుదల చేసింది. 6వ తరగ తిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 10 నుంచి 12 సం. లోపు, 9వ తరగతిలో ప్రవే శానికి 13 నుంచి 15సం. లోపు వయస్సు కలి గిన వారు అర్హులని పేర్కొంది. జనరల్ అభ్య ర్దులు రూ.650, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. నవంబర్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి గడు వుగా నిర్ణయించింది.
No comments:
Post a Comment