MLC ఎలక్షన్స్ దృష్ట్యా బదిలీల పై నిషేదం విధిస్తూ కొన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తూ సర్క్యులర్ విడుదల చేసిన ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా.
జాబితా లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.
పోలింగ్ విధులు, ఎలెక్టోరల్ జాబితాలు. ఎన్నిక విధులు, బూత్ అధికారుల విధులు నిర్వర్తించడం లో ఆటంకాలు లేకుండా బదిలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ECI
No comments:
Post a Comment