Tuition Fee Reimbursed
నాన్-గెజిటెడ్ అధికారులు మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సంవత్సరానికి రూ.1,000/- నుండి 2,500/- వరకు పెంపుదల, గరిష్టంగా ఇద్దరు పిల్లలకు.
నాన్ -గెజేటేడ్ ఉద్యోగులు మరియి లాస్ట్ గ్రేడ్ సర్విస్ ఉద్యోగులకు వర్తింపు.
ఎల్ కె జి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న తమ పిల్లల ఫీజులకు పెట్టిన ఖర్చులలో ఒక పిల్లవానికి ఏడాదికి 2500 ప్రభుత్వం తిరిగి ఉద్యోగికి చెల్లిస్తుంది
ఒక పిల్లవానికి 2500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుంది.గతంలో 1000 రూపాయలు ఉండేది ఇప్పుడు 2500 కు పెంచారు. దీని కోసం, ఉద్యోగులు తమ పిల్లల ఫీజు రశీదులు డీడీవో కు సమర్పించి ఈ Tuition Fee Reimbursement క్లెయిమ్ చేసుకోవచ్చు
No comments:
Post a Comment