TaRL Teaching at Right Level లో భాగంగా బేస్ లైన్ వివరాలను నమోదు చేయడానికి అకడమిక్ మానిటరింగ్ యాప్ ను 16-7-2023 న అప్డేట్ చేయడం జరిగింది.
ఉపాధ్యాయుల Lesson Plans ను ఆన్లైన్ లో Upload చేయడానికి మరియు HM, Parent Meetings జరిగినప్పుడు ఆ వివరాలను ఆన్లైన్ లో Upload చేయడానికి , ఇంకా చాలా వాటి కొరకు Academic Monitoring App Latest Version విడుదల, ఈ Academic Monitoring యాప్ లింక్ క్రింది site లో కలదు, ముందుగా మీ మొబైల్ లో ఉన్న పాత Baseline Test Academic Monitoring యాప్ ను Uninstall చేయండి, తర్వాత క్రింది లేటెస్ట్ Academic Monitoring యాప్ ని install చేయండి
https://play.google.com/store/apps/details?id=com.ap.sims
📽️ *TaRL టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ లో విద్యార్థుల యొక్క బేస్ లైన్ అసెస్మెంట్ వివరాలను అకాడమిక్ మోనిటరింగ్ యాప్ లో నమోదు చేసే విధానం*👇
Please like, share and subscribe my channel
No comments:
Post a Comment