APTF VIZAG: Spoken English in Telugu Conversation in School Talks in School

Spoken English in Telugu Conversation in School Talks in School

స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ లో మాట్లాడే కొన్ని పదాలు

26. నువ్వు ఎందుకు తీసుకున్నావు?

Why did you take?


27. ఆమె ఇచ్చింది అందుకే తీసుకున్నాను.

She gave hence I took.


28. ఇప్పటినుండి తీసుకోకు.

Don’t take from now.


29. నువ్వు చెప్పావు కదా, నేను తీసుకోను.

You told na, I will not take.


30. నేను తీసుకుంటే, నీకు చెప్తాను.

If I will take, I will tell to you.


31. నువ్వు వెంటనే చెప్పాలి.

You should tell immediately.


32. సరే.

Ok


33. అతడు చూసి చెప్తాడు. అప్పటివరకు వెయిట్ చెయ్యి.

He will see and tell. Wait till then.


34. అతడు చెప్పగలడు.

He can tell.


35. సార్ నీ కోసం ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఎందుకు ఆలస్యముగా తెచ్చావు?

Sir is waiting for you. Why did you come lately?


36. అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది.

There is more traffic.


37. నువ్వు ఎలా రాగలిగావు?

How could you come?


38. నీకు కారు లేదు కదా.

You did not have car na.


39. అవును, నాకు కారు లేదు. ఒకరు నాకు లిఫ్ట్ ఇచ్చారు.

Yes, I did not have car. One person gave lift.


40. నువ్వు సమయానికి హాజరయ్యావు.

You attended to time. (you attended to correct time)


41. నువ్వు లేట్ గా వస్తే, ఈ పని జరిగేది కాదు.

If you will come late, this work might not be completed.


42. నువ్వు హోంవర్క్ పూర్తిచేసావా? (nuvvu homework poorthicheshaavaa?)

Did you complete home work?


43. అవును, నేను హోంవర్క్ పూర్తిచేసాను. (avunu, nenu homework poorthicheshaanu)

Yes, I completed home work.


44. నువ్వు నిద్రిస్తున్నావా? (నువ్వు నిద్రపోతున్నావా?) (nuvvu nidhristhunnaavaa?)  (nuvvu nidhrapothunnaavaa?)

Are you sleeping?


45. లేదు, నేను నిద్రించట్లేదు. (లేదు, నేను నిద్రపోవట్లేదు) (ledhu, nenu nidhrinchatledhu.) (ledhu, nenu nidhrapovatledhu)

No, I am not sleeping.


46. నువ్వు లంచ్ చేసావా? (nuvvu lunch chesaavaa?)

Did you do lunch?


47. అవును, నేను లంచ్ చేసాను. (avunu, nenu lunch chesaanu)

Yes, I did lunch.


48. ఆమె ఎక్కడ వెళుతుంది? (aame ekkada veluthundhi?)

Where is she going?


49. ఆమె కాలేజీ కి వెళుతుంది. (aame college ki veluthundhi)

She is going to college


50. నీ దగ్గర రైన్ కోట్ ఉందా?  (నువ్వు రైన్ కోట్ కలిగిఉన్నావా?)

 (nee dhaggara rain coat undhaa?) (nuvvu rain coat kaligiunnaavaa?)

Did you have rain coat?

No comments:

Post a Comment