విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎస్.జి.టి ల నుండి స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీషు) గా ప్రమోషన్ పొందుటకు తాత్కాలిక సీనియారిటీ జాబితా deovsp.net వెబ్ సైట్ నందు పొందుపరచబడినది. సదరు లిస్తుపై అభ్యంతరములున్న యెడల తేదీ 29.09.2022 మరియు 30.09.2022 లలో తగు ఆదారములతో అప్పీల్స్ జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు సమర్పించవలసినదిగా కోరడమైనది- జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం
No comments:
Post a Comment