లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
LEVEL - 1
See - చూచుట/చూడడం
Usage : You can see along way with binoculars
LEVEL - 2
Invite - ఆహ్వానించు
Usage : My friend invited me to his birthday party
LEVEL - 3
Remind - జ్ఞాపకం చేయు
Usage : Our Teacher reminded us to wash our hands
LEVEL - 4
Prefer - ఇష్టపడతారు.
No comments:
Post a Comment