APTF VIZAG: Information for Female teachers leave management

Information for Female teachers leave management

ఫేషియల్ ఆప్ లో ఉపాధ్యాయినులకు వర్తించే సెలవులు వాటి యొక్క పూర్తి సమాచారం

1. EARNED LEAVE

(ఇవి సంవత్సర సర్వీస్ కి 6 వస్తాయి.సర్వీస్ ని బట్టి లెక్కించవలెను. ఏమైనా earned లీవ్స్ క్యాష్ చేసుకున్నట్లైతే availed దగ్గర చూపించాలి..ex-15/30/60...)

2.Extraordinary Leave-1461days

(ఇవి జీత నష్టపు సెలవులు app లో 1461 maximum తీసుకుంటుంది.ఏమైనా వాడుకొనినచో ఆ నెంబర్ availed దగ్గర ఎంటర్ చేయండి)

3.HALF PAY LEAVE

(commutation)

(ఇవి సంవత్సర సర్వీస్ కి 20 వస్తాయి.no. of days column లో మీ సర్వీస్ బట్టి నమోదు చేసుకొనవలెను.)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని ఫుల్ శాలరీ draw చేసినట్లయితే ఈ commutation దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు double చేసి నమోదు చెయ్యాలి.

4.HALF PAY LEAVE

(private affairs) (ఇక్కడ కూడా  no. of. days column దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయాలి)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని సగం శాలరీ draw చేసినట్లయితే ఈ private affairs దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు నమోదు చెయ్యాలి.

5.SPECIAL CASUAL LEAVES-7days

6.Special casual leave on spl occasions

 (national/state events)

ఏమైనా తీసుకుంటే నెంబర్ వెయ్యండి లేకపోతే సున్నా పెట్టండి

7.Special casual leave on spl occasions-21 days

(Representing Recognised unions)

8.Special casual leave on spl occasions

(Participating in scouts/guides camps)

ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే సున్నా పెట్టండి.

9.Special casual leave on spl occasions-14days

(Tubectomy)

10.Special casual leave on spl occasions-21days

(Recanalization of tubectomy operation)

11.CASUAL LEAVE-15 days

12.STUDY LEAVE-1825 days

13.Maternity leave-360days

14.Child care leave-180 days

15.Abortion leave-42 days

16.Special disability leave-730 days

17.Casual leave(Additional for women)-5days

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today