ప్రతి మండలానికి రెండు ఎంఈఓ పోస్టులను సృష్టిస్తూ G.O.Ms.No.154 Dated: 16.09.2022 ఉత్తర్వులు విడుదల.
ప్రతి మండలానికి రెండు MEO పోస్టులు ముఖ్యాంశాలు
>ఖాళీగా ఉన్న 1145 ఆర్ట్, క్రాఫ్ట్ & డ్రాయింగ్ టీచర్ పోస్టులను రద్దు.
>ఎంపిక విధివిధానాలు త్వరలో విడుదల.
> రాష్ట్రంలో ఇప్పటికే గల 666 MEO పోస్టులను MEO -1 గా మార్చబడినవి. వీటికి అదనంగా 13 MEO -1
పోస్టులు క్రియేట్ చేయబడినవి. (మొత్తం 679 MEO -1 పోస్టులు).
> విద్య & విద్యేతర కార్యక్రమాల పర్యవేక్షణకు MEO -1 కు అదనంగా మరో 679 MEO - 2 పోస్టులు కూడా క్రియేట్ చేయబడినవి.
> MEO -1 & MEO -2 పోస్టులకు విడివిడిగా సర్వీస్ రూల్స్ రూపొందించబడును.
No comments:
Post a Comment