రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు MEO లు
1.ప్రస్తుత ఖాళీలు 248 Govt.Teachers కు కొత్తగా వచ్చే 672 పోస్టులు ZP Teachers కు కేటాయిస్తారు.
2.Transfers లో 5సం.లు గరిష్ట సర్వీస్ తో అప్రూవ్ అయింది.కానీ మనం 8 సం.లు అడిగాం.
3.ఫేషియల్ ఆప్ తో జీతాలు, ట్రెజరీ link up లేదు.
4.టెక్నికల్ సమస్యలతో ఫేషియల్ ఆప్ క్యాప్చర్ కాకపోతే ఉపాధ్యాయులకు సంబంధం లేదు.
5. అందరూ రేపటి నుంచి ఫేషియల్ ఆప్ హాజరు వేయాలి.
6.పదోన్నతులు సమస్య Govt./ZP ది పరిష్కారానికి C.M. గారు సుముఖంగా ఉన్నారు
7.ఫేషియల్ ఆప్ సమస్యలు ప్రాతినిథ్యం మంత్రి గారి సమర్పించాము.
8. ఫేషియల్ ఆప్ DEVICE ప్రభుత్వం ఇవ్వదు.
9.ఫేషియల్ ఆప్ Time taking,blink,turn,be in the frame,one person,image not matched, straight head ఇవన్నీ త్వరలో పరిష్కరిస్తారు.
10.తిరిగి 15 రోజుల తర్వాత సమీక్ష సమావేశం ఉంటుంది.
No comments:
Post a Comment