APTF VIZAG: ఇన్స్పైర్ నామినేషన్లకు ఆహ్వానం. ఈ నెల 30 వ తేదీ వరకు గడువు.నామినేషన్లను పరిశీలించనున్న ఐఐటీ ఖరగ్పూర్ ప్రతినిధులు

ఇన్స్పైర్ నామినేషన్లకు ఆహ్వానం. ఈ నెల 30 వ తేదీ వరకు గడువు.నామినేషన్లను పరిశీలించనున్న ఐఐటీ ఖరగ్పూర్ ప్రతినిధులు

నమోదు ఇలా .

 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాలను అందిస్తారు .

 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది . 6 వ తరగతి నుంచి 10 వ తరగతుల వారిని అర్హులుగా ప్రకటించారు .

 అసక్తి ఉన్న వారు 

https://www.inspireawards-dst.gov.in/

వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి .

పాఠశాల అథారిటీ ఆప్షన్ క్లిక్ చేసి వన్టైమ్  రిజిస్ట్రేషన్ చేసి , పాఠశాల వివ రాలు అందులో పొందుపరచాలి

జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం వచ్చిన తరువాత ఈ - మెయిన్ , యూజర్ ఐడీతో లింక్ వస్తుంది . అందులో పాస్వర్డ్ ఏర్పాటు చేసుకుని ప్రాజెక్టు పూర్తి వివరాలు పొందుపరచాలి .

ఇన్స్పైర్ మనక్కు పంపించిన నామినేషన్లను ఐఐటీ ఖరగ్ పూర్ ప్రతినిధులు పరిశీలించి వివరాలు , ఎంపిక చేస్తారు . ప్రాజెక్టు ఆడియో , వీడియో క్లిప్పింగులను వెబ్సైట్లో పొందుపరచాలి . ఉద్దేశం , ఆవశ్యకత , టైటిల్ చూసి ఎంపిక ఉంటుంది . అందుకే ఈ టైటి ల్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి . నిపుణుల పరిశీలన తర్వాత రెండు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తారు . జిల్లా స్థాయిలో ఎంపికైన 3 వాటిని రాష్ట్ర స్థాయికి , వాటిని జాతీయ స్థాయి ప్రదర్శనలకు ఎంపిక ఇక్కడ ఎంపికైన ఖాతా , చేస్తారు . ఇందుకుగాను బ్యాంకు తండ్రి / తల్లి ఖాతాతో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు , కుటుంబ సభ్యుల పేర్లు , పుట్టిన తేదీ , ఆధార్ నంబరు , పాఠశాల యూడైస్ కోడ్ , ఈ - మెయిల్ , చిరునామా , గైడ్ టీచర్ , ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబరు అవ సరం అవుతాయ

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today