APTF VIZAG: పాఠశాలలకు దసరా సెలవులు 26 నుంచి

పాఠశాలలకు దసరా సెలవులు 26 నుంచి

రాష్ట్రంలో పాఠశాలలకు ఈనెల 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. 25న ఆదివారం కావడంతో మొత్తం 12రోజులు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్, ఇతర మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు ఒకటి నుంచి ఆరో తేదీ వరకు సెలవులు ఇచ్చారు. సెలవులు తర్వాత ఫార్మెటివ్-1 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఓమ్మార్ షీట్ తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ. కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.*

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4