స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ను ఫింగర్ ప్రింట్ అన్లాక్ లేదా లాగిన్ అనే రెండు ఆప్షనులతో అప్డేట్ చేయడం జరిగింది పాత వర్షంలో అన్ని ఇన్స్టాల్ చేసుకుని కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోగలరు.
TREASURY ID, PASSWORD, CAPTCHA CODE అవసరం లేకుండా SCREEN LOCK తో LOGIN కావచ్చును.
అంటే మన PHONE SCREEN LOCK గా
ఏదైతే SET చేసుకున్నామో దాంతో OPEN అవుతుంది.
FINGER PRINT UNLOCK లేదా PATTERN లేదా PIN etc.
https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance
No comments:
Post a Comment