సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఫేషియల్ ఆప్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ హాజరువేయాలని కమిషనర్ గారి తాజా ఉత్తర్వులు.
Click here to download proceedings
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వారి ఉత్తర్వులు
RC No: 02/498 Dated: 29-08-2022
సెప్టెంబర్ 1 నుంచి ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తమ హాజరును ఫేసియల్ యాప్ ద్వారా నమోదు చేయవలెనని, ఈ నెల 31 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలెనని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.
విజువల్లీ చాలెంజ్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫేసియల్ హాజరు నుంచి ప్రత్యేక మినహాయింపు. వారు మాన్యువల్ గా హాజరు నమోదు చేయాలి.
ఆండ్రాయిడ్ ఫోన్ లేనివారు తమ సహోపాధ్యాయులు / ఉద్యోగుల ఫోన్లో హాజరు నమోదు చేయవచ్చు.
ఈ ఆదేశాలు RJD,DEO,MEO కార్యాలయాలకు కూడా వర్తిస్తాయి
No comments:
Post a Comment