APTF VIZAG: New Student attendance app released

New Student attendance app released

విద్యార్ధుల ఉపాధ్యాయుల హాజరును నమోదు చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ. కొత్త యాప్ నీ ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఏ విధంగా లాగిన్ అవాలో క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

 school attendance app


పై లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి...

1️⃣ క్లిక్ ఆన్ SIGN UP

2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి

3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

4️⃣ క్లిక్ ఆన్ OTP... మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..

5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే...

6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ

పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.

ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.

7️⃣అప్లికేషన్ లోపల SYNC BUTTON ప్రెస్ చేసి ,తదుపరి CLASS సెలెక్ట్ చేసుకుని పిల్లల హాజరు నమోదు చేయండి

No comments:

Post a Comment

Featured post

Link to know the mobile numbers of RJD,DEO,DyEO,MEO1&2,HM