1.ఒక నిమిషం నిబంధన తీసివేత.CCA రూల్స్ అమలు.
2.ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్ లైన్ లో హాజరు వేసే సడలింపు.
3.స్వంత మొబైల్ లేకపోయినా ప్రక్క వారి మొబైల్ తో హాజరు వేయొచ్చు.
4.కేవలం ఉపాధ్యాయులకు కాదు అన్ని శాఖలకు ఇదే FACIAL APP తెస్తున్నాం.
5.గ్రేస్ పీరియడ్ సడలింపు.
6.15 రోజులు ట్రయల్ రన్ తర్వాత ఈ నెల 27 లేదా 28 మరో మీటింగ్ ఉంటుంది.
7. ఉపాధ్యాయులు ఎవ్వరూ ఆందోళన చెందే అవసరం లేదు.
8.ప్రభుత్వం ఎలక్ట్రానిక్ డివైస్ పంపిణీ అడిగాం.అన్ని రకాల ఆప్ లు ఎత్తేసి ఈ ఒక్క ఆప్ మాత్రమే ఉంటుంది.
9.వ్యక్తి గత సమాచార గోప్యత 100%ఉంటుంది. Security Features లేనిదే Google Play Store ఒప్పుకోరు.
10.చర్చలు 50:50 SUCCESS అనుకోవచ్చు.15 రోజుల తర్వాత ఇందులో సాధక బాధకాలు చూసుకొని తదుపరి మీటింగ్ లో మనం ఏమి చెయ్యాలో నిర్ణయిస్తాం.
No comments:
Post a Comment