ఆజాదీ కా అమృత్ మహోత్సవ్న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని గౌరవ కమిషనర్ పాఠశాల విద్య అమరావతి వారు ఆదేశించి ఉన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భమును పురస్కరించుకొని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆగస్టు 1 నుంచి 15 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశించి యున్నారు .
గౌరవ జిల్లా కలెక్టర్ అంతపురం వారి ఆదేశాల మేరకు క్రింది కార్య క్రమాలు, పోటీలు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాలల్లో విధిగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.
షెడ్యూలు:
04-08-22 :- దేశభక్తి గీతాల . పోటీలు
06-08-22 :- దేశభక్తి అనే అంశంపై పాఠ శాల స్థాయి మరియు డివిజన్ స్థాయి ఎగ్జిబిషన్
07-08-22 :- పాఠ శాల,డివిజన్,నియోజకవర్గ స్థాయిలలో ర్యాలీ నిర్వహణ
08-08-22 :- అన్ని పాఠ శాల ల్లో డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలు, ఎలక్యూషన్, డిబేట్, పోస్టర్ మేకింగ్ జాతాల నిర్వహణ
📌ప్రతి మండల విద్యా శాఖాధికారి తన పరిధిలోని అన్ని పాఠ శాల ల్లో ఈ పోటీలు,కార్యక్రమాలు నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలి.
📌ప్రతి మండలం నుండి ప్రతి ఈవెంట్ కు మొదటి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి, డాక్యుమెంటరీ ఆధారాలతో సంబంధిత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు సబ్మిట్ చెయ్యాలి.
📌తదుపరి జిల్లా లోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ రిసీవ్ చేసుకున్న వాటిలో మొదటి (ది బెస్ట్ ) మూడు ఎంట్రీస్ ను ఎంపిక చేసి, డాక్యుమెంటరీ ఆధారాలతో సహా జిల్లా విద్యా శాఖాధికారి గారి కార్యాలయమునకు తదుపరి ఎంపికకు పంపాలి.
మరిన్ని కార్యక్రమాలు:,, acha,01-08-22 :- ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమం పై అవగాహన కల్పించటం 6th 02-08-22 :- జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి నిర్వహ
03-08-22 :- స్వాతంత్ర్య సమర యోధులు ఉన్న చోట్ల సదస్సుల నిర్వహణ
05-08-22 :- దేశ భక్తి ప్రబోధించేనాటికలు, ఏకపాత్రాభినయాల నిర్వహణ
11-08-22 :- హెరిటేజ్ వాక్
12-08-22 :- క్రీడా పోటీలు
13-08-22 :- జాతీయ జెండా తో సెల్ఫీ తీసుకొని
www.harghartiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి .
14-08-22 :- స్వాతంత్య్ర సమరయోధుల ఇళ్లకు నడక, వారి కుటుంబ సభ్యులకు సన్మానం.
15-08-22 :- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి.
ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా* కార్యక్రమం విజయవంతంగా ప్రతి ఇంటా, ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యాలయంలో, ప్రతి గ్రామంలో చేపట్టాలని తెలియజేయడమైనది.
No comments:
Post a Comment