దూర విద్య పది,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్య పది,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వి.శైలజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతిలో చేరడానికి 14 సం.లు నిండి ఉండాలి. ఇంటర్లో చేరడానికి పది పాసై ఉండాలని సూచించారు. అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం సమీప ZP School లేదా
https://apopenschool.ap.gov.in
అనే వెబ్సైట్లో చూడాలని సూచించారు.
No comments:
Post a Comment