APTF VIZAG: Ap district re organization employees allocation data

Ap district re organization employees allocation data

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన, ఉద్యోగుల కేటాయింపుకు రాష్ట్రపతి ఆమోదం కొరకు కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీని నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజన,ఉద్యోగుల కేటాయింపుపై ఉద్యోగ సంఘాలు, తదితర వర్గాలనుండి అభ్యంతరాలను, సూచనలను స్వీకరించి, సదరు నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని పై ఉత్తర్వుల్లో పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results