నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సోమవారం (జూలై 11, మంగళవారం (జూలై 12) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏజెన్సీ అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు అధికారికగి వెబ్‌సైట్ http://ugcnet.nta.nic.in నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
👉అధికారిక వెబ్‌సైట్వ్ http://ugcnet.nta.nic.inకి వెళ్లండి.
👉హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయండి.
👉అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయండి.
👉ఇప్పుడు సబ్‌మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
👉మీ యూజీసీ నెట్ 2022 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
👉యూజీసీ నెట్ 2022 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయండి.
👉దాని ప్రింటవుట్ తీసుకోండి.
No comments:
Post a Comment