New Admissions
Child info site లో Admission & Exit లో Student Profile Entry లో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం 1 fill చేయాలి
ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి.
ఫారం 1 ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే
పారం 1 , 2 రెండు వివరాలు అసంపూర్తిగా ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు
మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ( BASIC DETAILS ) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది
స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది
1.STUDENT BASIC DETAILS
2.PARENT BASIC DETAILS
ఆధార్ నెంబర్ , బాంక్ అకౌంట్ డీటెయిల్స్ , IFSC కోడ్ , పేరెంట్స్ మొబైల్ నంబర్స్
3.OTHER DETAILS
BLOOD గ్రూప్
EMAIL ID
MOLE1,2
ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది
NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది
No comments:
Post a Comment