APTF VIZAG: బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్ ::: గౌ౹౹ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ మువ్వా రామలింగం గారి వివరణ .

బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్ ::: గౌ౹౹ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ మువ్వా రామలింగం గారి వివరణ .

Reapropriation కు 31/07/2022 కట్ ఆఫ్ డేట్

ప్రమోషన్లుకు సీనియారిటీ జాబితాలు రూపొందించేందుకు తగిన ఉత్తర్వులు త్వరలో విడుదల

పోస్టుల అప్గ్రేషన్ కు ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినట్లే .

ప్రమోషన్లుకు సీనియారిటీ జాబితాలు రూపొందించేందుకు తగిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేస్తామన్నారు

బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్ అని తెలిపారు.

Reapropriation కు 31/07/2022 కట్ ఆఫ్ గా తీసుకొంటారు

రేపు సాయంత్రం లోగా అన్ని పాఠశాలలు Child info పూర్తి చేయాలి అని తెలిపారు

  గౌ౹౹ DGE శ్రీ డి దేవనంద రెడ్డి గారిని కలిసి SSC పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు పై పెట్టిన కేసులు ఉపసంహించుకోవాలని కోరగా సానుకూలంగా స్పదించారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today