APTF VIZAG: Transfers and Postings of Employees – Guidelines/Instructions - Orders – Issued.FINANCE (HR.I-PLG. & POLICY) DEPARTMENT G.O.Ms.No.116 Dated:07-06-2022

Transfers and Postings of Employees – Guidelines/Instructions - Orders – Issued.FINANCE (HR.I-PLG. & POLICY) DEPARTMENT G.O.Ms.No.116 Dated:07-06-2022

ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు.

 General Transfers G.O 116 info:

► జూన్ 7నుండి17 వరకు Employees బదిలీలపై బ్యాన్ ఎత్తివేత మరియు బదిలీలకు మార్గదర్శకాలు విడుదల

► Request మరియు Administratie Ground బదిలీలు

► ఒకే station లో అన్నికేడర్ల లో కలిపి 5 ఏళ్ళ సర్వీసు నిండిన వారికి Compulsory బదిలీ.

► 40% Ph ,Mentally challenged children ఉన్నవారికి, Dread ful diseases ఉన్నవారికి/Spouse/Dependents /Parents ,Compassionate Grounds పై నియమించబడిన widows, one of Spouse Employees కు ప్రాధాన్యత ఇవ్వబడును.

► క్రొత్త జిల్లాలకు Order to serve పై నియమించబడిన వారికి ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.

► Higher education "Medical &Health ,APVVS వారికీ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.

► Place s opt చేసుకొంటారు కనుక ఈ బదిలీలు Request Transfer లాగొ పరిగణించి TTA ఇవ్వ బడదు.

► Visually Handicapped వారికి కూడా కోరుకుంటే తప్ప బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.

► Recognised union Office Bearers కు బదిలీలలో  ఇచ్చే మినహాయింపు సంప్రదాయము కొనసాగింపు.

No comments:

Post a Comment