పల్లెవెలుగు
★పల్లెవెలుగులో 30 కి. మీ. వరకు పెంపు లేదు.
★తర్వాత 35-60 కి.మీ. వరకు రూ.5 చొప్పున,
65-70
కి.మీ.కు రూ.పది, 70-95 కి.మీ.కు రూ.15,
100-120
కి.మీ.కు రూ.20 చొప్పున పెంచారు.
అల్ట్రా పల్లెవెలుగు
★అల్ట్రా పల్లెవెలుగులో 25 కి.మీ. వరకు ప్రస్తుతఛార్జీయే ఉంటుంది.
30-55 కి.మీ. దూరానికి రూ.5,
55-65 కి. మీ.కు రూ.10,65-100 కి. మీ.కు రూ. 15,
105-110 కి. మీ. కు రూ.20,115-120 కి.మీ.కు రూ. 25
చొప్పున పెరిగింది.
ఎక్స్ ప్రెస్
★ ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో 30 కి. మీ. వరకు పెరగలేదు.
ఆ తర్వాత 20-30 కి. మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ
రూ.5 చొప్పున పెంచుతూ... చివరగా 491-500 కి. మీ.
దూరానికి రూ.90 పెంచారు
అల్ట్రా డీలక్స్
★అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 20 కి.మీ. వరకు ప్రస్తుత
ఛార్జీయే ఉంటుంది. ఆపై 15-30 కి. మీ. ణంగా పెంచారు. గరిష్ఠంగా 500 కి.మీ. వరకు దూరా
నికి రూ.140 చొప్పున పెరిగింది. ఈ ఏసీ సర్వీసులకు
మళ్లీ 5% జీఎస్టీ అదనంగా వసూలు చేయనున్నారు
No comments:
Post a Comment