13 నుంచి 18 సంవత్సరాల వయసు లోపు విద్యార్థులు ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్షిప్లు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు కలిపి నిర్వహిస్తున్న క్విజ్ పోటీలలో గెలిచిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున... 55 లక్షల స్కాలర్ షిప్ గెలుచుకునే అవకాశం.
జూలై 10 2002 లాస్ట్ డేట్ అప్లై చేయడానికి, వివరాలకు క్రింద తెలిపిన ప్రొసీడింగ్స్ చూడండి.
No comments:
Post a Comment