APTF VIZAG: Ap cabinet meeting decissions

Ap cabinet meeting decissions


ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

42 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్

కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు

ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్

వైద్యారోగ్య పోస్టుల భర్తీకి  కేబినెట్ ఆమోదం

ఈ నెల 27న  అమ్మ  ఒడి నిధులకు ఆమోదం

జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర,  కాపు నేస్తం పథకాలకు  కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్  ఎనర్జీ ప్రాజెక్టు

దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరు

అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం

No comments:

Post a Comment