పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స.వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత
పదవ తరగతి ఫలితాల పూర్తి ప్రెస్ నోట్ వివరాలు
పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత
పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరిస్థానం
ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా
ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా
Click Here To Download press note
No comments:
Post a Comment