SAAP- 15 రోజుల ఫిట్‌నెస్ శిక్షణ మరియు 30 రోజుల క్రమశిక్షణ వారీగా అన్ని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి దృఢత్వం మరియు స్పోర్ట్స్ కోచింగ్ కొన్ని సూచనల కోసం శిక్షణను నిర్వహించడం.
మే9 నుండి విద్యార్థులకు ఫిట్నెష్, డిసిప్లెయిన్ పై వేసవి శిక్షణా తరగతులు అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని తాజా ఉత్తర్వులు.అన్ని పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినొత్సవం ను 21 జూన్ నాడు నిర్వహించాలని విధ్యార్థులకు సంబందిత అంశాల పై క్విజ్ నిర్వహించాలని విద్యాశాఖ తాజా ఉత్తర్వు విడుదల
No comments:
Post a Comment