2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి 6 తరగతులకు నిర్వహించు రీడింగ్ క్యాంపెయిన్ లో భాగంగా Read Along App ను డిజైన్ చేయడం జరిగింది.
📌ఈ యాప్ పై ఆన్లైన్ శిక్షణ ఈరోజు అనగా 18.05.2022 తేదీన ఉదయం 11 గంటలకు ఇవ్వబడును. ఈ శిక్షణలో అందరు ఉపాధ్యాయులు తప్పక పాల్గొనాలి.
శిక్షణ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
📌 ప్రతి మండలానికి ఒక "పార్టనర్ కోడ్" ఇవ్వబడుతుంది.యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక పేరెంట్స్ ఈ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
📌 విద్యార్థి యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని స్టోరీస్ చదవ వలసి ఉంటుంది.
📌 కావున అందరు ప్రధానోపాధ్యాయులు, MEO లు వెంటనే పై లింక్ ను మీ పరిధిలోని ఉపాధ్యాయులకు పంపి రేపు ఆన్లైన్ శిక్షణకు హాజరగునట్లు చూడవలెను.
No comments:
Post a Comment