APTF VIZAG: PRIMARY SCHOOL CLASS WISE PROMOTION LIST SOFTWARE WITH PROGRES REPORTS

PRIMARY SCHOOL CLASS WISE PROMOTION LIST SOFTWARE WITH PROGRES REPORTS



PRIMARY UPDATED 13-5-2022 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2022 EXCEL SOFTWARE with MAY 22 Attendance.

1 నుండి 5 వ తరగతి వరకు ఒక్కొక్క తరగతి వారికి విడిగా ప్రమోషన్ లిస్ట్ లు జనరేట్ అయ్యే  విధంగా తయారుచేయడం జరిగింది.

 పాత సాఫ్ట్వేర్ లో డేటా ను కాపీ చేసుకోవచ్చు 

ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.

CLICK HERE TO DOWNLOAD CLASS WISE PROMOTION LIST SOFTWAR


అన్ని తరగతులు కలిపి ఒకే సీట్ల వచ్చేటట్టుగా కావాలి అనుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించండి.

https://www.aptfvizag.com/2021/04/updated-primary-1-to-5th-promotion-list.html?m=1

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today