నేడు ప్రభుత్వం జారీ చేసిన PRC సంబంధిత ఉత్తర్వులు:
1.జి. వో నెం:35 ప్రకారం అంత్యక్రియల ఖర్చులు 15000/- నుండి 25000/- లకు పెంచుతూ...
2.జి. వో నెం:100 ప్రకారం 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేశారు.
3. జి. వో నెం:102 ప్రకారం 10 సం.లకు ఒకసారి PRC ని ఉపసంహరించుకోవడం
4.జి. వో నెం: 103 ప్రకారం I.R రికవరీ 1.7.2019 నుండి 31.3.2020 (9నెలలు) వరకు నిలుపుదల.
చెల్లించాల్సిన అరియర్స్ ఉద్యోగ విరమణ అనంతరం చెల్లిస్తారు. అరియర్స్ కు సంబందించిన పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని ఉత్తర్వుల్లో తెల్పారు.
No comments:
Post a Comment