ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్
► ఇంటర్ తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కేలండరును ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం విడుదల చేశారు.
► ఏప్రిల్ 21వ తేది చివరి పనిదినమని తెలిపారు.
► పబ్లిక్ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు.
► ప్రీ ఫైనల్ పరీక్షలు 2023 జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
► దసరా సెలవులు అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి.
No comments:
Post a Comment