APTF VIZAG: పాత పెన్షన్ పునరుద్ధరణ సాద్యం కాదు!మంత్రుల కమిటీ ఉద్ఘాటన.ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల చర్చలు

పాత పెన్షన్ పునరుద్ధరణ సాద్యం కాదు!మంత్రుల కమిటీ ఉద్ఘాటన.ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల చర్చలు

పాత పెన్షన్ పునరుద్ధరణ లో న్యాయ పరమైన సమస్యలు ఎదురౌతాయి అన్న మంత్రులు.

CPS పై ఉద్యోగులకు మీరే నచ్చచెప్పండి అని ఉద్యోగ సంఘాల నాయకులకు ఉచిత సలహా ఇచ్చిన మంత్రుల కమిటీ

ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.

 పాత పెన్షన్ విధానం సాధ్యం కాదు.

జీపీఎ‌స్‌లో సవరణలకు ప్రభుత్వం సిద్ధం.

ఈ స్థాయిలో ఆర్ధిక భారం పడుతుందని తెలియదు.

ఉద్యోగులకు మంచి చేయాలన్న సంకల్పంతో జీపీఎస్ ఆలోచన చేశాం.

సీపీఎస్ లో పెన్షన్ కు భరోసా ఉండదు-సజ్జల

No comments:

Post a Comment